(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 027

॥ శ్రీః ॥
2.27. అధ్యాయః 027
Mahabharata - Sabha Parva - Chapter Topics
అర్జునదిగ్వజయే భగదత్తాదిజయః॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

జనమేజయ ఉవాచ॥

దిశామభిజయం బ్రహ్మన్విస్తరేణానుకీర్తయ।
న హి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్॥ 2-27-1(12426)
వైశంపాయన ఉవాచ। 2-27-2x(1436)
ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవ తే।
యౌగపద్యేన పార్థైర్హి నిర్జితేయం వసుంధరా॥ 2-27-2(12427)
`అవాప్య రాజా రాజ్యార్ధం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
మహత్త్వే రాజశబ్దస్య మనశ్చక్రే మహామనాః॥ 2-27-3(12428)
తదా క్షాత్రం విదిత్వాఽస్య పృథివీవిజయం ప్రతి।
అమర్షాత్పార్థివేంద్రాణాం తం సమేయాయ వారయత్॥ 2-27-4(12429)
తత్సమేత్య భువః క్షాత్రం రథనాగాశ్వపత్తిమత్।
అభ్యయాత్పార్థివం జిష్ణుం మోఘం కర్తుం జనాధిప॥ 2-27-5(12430)
తత్పార్థః పార్థివం క్షాత్రం యుయుత్సుం పరమాహవే।
ప్రత్యుద్యయౌ మహాబాహుస్తరసా పాకశాసనిః॥ 2-27-6(12431)
తద్భగ్రం పార్థివం క్షాత్రం పార్థేనాక్లిష్టకర్మణా।
వాయునేవ ఘనానీకం తూలీభూతం యయౌ దిశః॥ 2-27-7(12432)
తజ్జిత్వా పార్థివం క్షాత్రం సమరే పరవీరహా।
యయౌ తదా వశే కర్తుముదీచీం పాండునందనః'॥ 2-27-8(12433)
పూర్వం కులింగవిషయే వశే చక్రే మహీపతిం।
ధనంజయో మహాబాహుర్నాతితీవ్రేణ కర్మణా॥ 2-27-9(12434)
`తేనైవ సహితః ప్రాయాజ్జిష్ణుః సాల్వపురం ప్రతి।
స సాల్వపురమాసాద్య సాల్వరాజం ధనంజయటః॥ 2-27-10(12435)
విక్రమేణోగ్రధన్వానం వశే చక్రే మహామనాః।
తం పార్థః సహసా జిత్వా ద్యుమత్సేనం మహీశ్వరం॥ 2-27-11(12436)
కృత్వా స సైనికం ప్రాయాత్కటదేశమరిందమః।
తత్ర పార్థో రణే జిష్ణుః సునాభం వసుధాధిపం॥ 2-27-12(12437)
విక్రమేణ వశే కృత్వా కృతవాననుసైనికం।
ఏతేన సహితో రాజన్సవ్యసాచీ పరంతపః'॥ 2-27-13(12438)
విజిగ్యే శాకలద్వీపే ప్రతివింధ్యం చ పార్థివం।
శాకలద్వీపవాసాశ్చ సప్తద్వీపేషు యే నృపాః॥ 2-27-14(12439)
అర్జునస్య చ సైన్యస్థైర్విగ్రహస్తుములోఽభవత్।
తాన్సర్వానజయత్పార్తో ధర్మరాజప్రియేప్సయా॥ 2-27-15(12440)
తైరేవ సహితః సర్వైః ప్రగ్జ్యోతిషముపాద్రవత్॥ 2-27-16(12441)
తత్ర రాజా మహానాసీద్భగదత్తో విశాంపతే।
తేనాసీత్సుమహద్యుద్ధం పాండవస్య మహాత్మనః॥ 2-27-17(12442)
స కిరాతైశ్చ చీనైశ్చ వృతః ప్రాగ్జ్యోతిషోఽభవత్।
అన్యైశ్చ బహుభిర్యోధైః సాగరానుపవాసిభిః॥ 2-27-18(12443)
తతః స దివసానష్టౌ యోధయిత్వా ధనంజయం।
ప్రహసన్నబ్రవీద్రాజా సంగ్రామవిగతక్రమం॥ 2-27-19(12444)
ఉపపన్నం మహాబాహో త్వయి కౌరవనందన।
పాకశాసనదాయాదే వీర్యమాహవశోభిని॥ 2-27-20(12445)
అహం సఖా మహేంద్రస్య శక్రాదనవరో రణే।
న శక్ష్యామి చ తే తాత స్థాతుం ప్రముఖతో యుధి॥ 2-27-21(12446)
త్వమీప్సితం పాండవేయం బ్రూహి కిం కరవాణి తే।
యద్వక్ష్యసి మహాబాహో తత్కరిష్యామి పుత్రక॥ 2-27-22(12447)
అర్జున ఉవాచ॥ 2-27-23x(1437)
కురూణామృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
ధర్మజ్ఞః సత్యసంధశ్చ యజ్వా విపులదక్షిణః॥ 2-27-23(12448)
తస్య పార్థివతామీప్సే కరస్తస్మై ప్రదీయతాం।
భవాన్పితృసఖశ్చైవ ప్రీయమాణో మయాపి చ।
తతో నాజ్ఞాపయామి త్వాం ప్రీతిపూర్వం ప్రదీయతాం॥ 2-27-24(12449)
భగదత్త ఉవాచ। 2-27-25x(1438)
కుంతీమాతర్యథా మే త్వం తథా రాజా యుధిష్ఠిరః।
సర్వమేతత్కరిష్యామి కిం చాన్యత్కరవాణి తే॥ ॥ 2-27-25(12450)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి సప్తవింశోఽధ్యాయః॥ 27॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.